5-8-2012: Jashwanth pasupuleti [email protected]
Namaskaram,Mee krushi ki entho santhustulayyamu.Tatvamasi Bramham.

13-8-2012: From: Aravind Babu [email protected]
Thanks for your mail, In case of new messages reg. Advitha spirituality pls. send mail to me . I appreciate your valuable contribution to true seekers through online.Thanks & Rgds, Aravind Babu Bangalore

8-8-2012: [email protected]
Namasthe, It is very useful for online spiritual seekers, please put Sree Ramatheertha messages also in to your site. Thank you.

28-7-2012: From: [email protected]
please refer vedantha pancha vimsathi, peda kandardhamulu, viveka chinthamani. it makes difference in your narration and experiencing the absolute.

10-7-2012: [email protected]:
నమస్కారమండి.
ఇప్పుడే "యోగం" ఆర్టికల్ చదివానండి. అద్భుతమైన అమూల్యమైన విషయాలను తెలియజేస్తున్నారు. సర్వదా మీకు మా కృతజ్ఞతలు.

4-7-2012: [email protected]:
ఆధ్యాత్మిక సాధనాపరులు ఎందరికో ప్రేరణ ఇచ్చే మీ వెబ్ సైట్ ఎంతో స్ఫూర్తిదాయకముగా ఉంది. తప్పకుండ నా మిత్రులకు ఈ వెబ్సైట్ ని పరిచయం చేస్తాను. మాలాంటివారికి మీ ఈ వెబ్సైట్ మార్గదర్శకం.

15-6-2012: [email protected]:
తత్వ విశ్లేషణ టీం వారికి,
ఒక బ్లాగ్ ద్వారా మీ సైట్ చూడటం జరిగింది. చాల మంచి విషయాలు, చాల అమూల్యమయిన విషయాలు పొందుపరచటం చూసేను. చాల సంతోషం వేసింది. పరమాత్మని చేరుకోవటానికి అవసరమయినవి అన్ని వున్నాయ్. అయితే దాన్ని పరమాత్మని తెలుసుకునే విధానం ఏంటి? అసలు దీన్ని తెల్సుకునే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు? అలా తెల్సుకునే వాళ్లకి మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? తదితర విషయాలు మీరు పొందుపరిస్తే మంచిది. మరియొక విషయం, మీరు చేస్తున్న విధానంలో మీకు కలిగిన అనుభవాలను మాతో పంచుకోండి. ఎందుకంటె, ఒక గురువు ద్వారా మీకు లభించిన దానితో మీ సాధన ద్వారా మీరు తెల్సుకున్న, మరియు మీకు కలిగిన అనుభవాలు మాకు మరింత ఆనందాని అందిస్తూ మార్గ దర్సకం అవుతాయే అని ఆశిస్తున్నా. పుస్తక జ్ఞానం తప్ప విషయ జ్ఞానం, మరియు సాధన తెలియని మాలాంటి వాళ్లకు, మీలాంటి అనుభవజ్ఞులు తెల్సుకున్న విషయాలు ఎంతో ఉపకరిస్తాయని ఆశిస్తున్నా.
చివరిగా గురుసూక్తం ప్రేరణ చదివిన తర్వాత గురువు తన శిష్యుడిని ఒక కార్యం నిమిత్తం ఎలా దశ దిశా నిర్దేసిస్తారో తెల్సుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ భగవంతుడు నాకు తెలియచేస్తాడు అని ప్రార్ధిస్తున్నా.
ఇట్లు, సాయి కృష్ణ

25-1-2012: [email protected]
కాలం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న మానవ జాతిని మేలుకొలిపి మానవుడు తన నిజ స్వరూపం తెలుసుకోవటం కోసం గురువు ఎంతో కరుణ గలిగి తనను తెలిసిన కొందరిని పంపుతాడు. వారికి, వారు వచ్చిన పని తెలిసి, పంపినదెవరో తెలిసి మానవుని అభ్యున్నతి కోసం శ్రమిస్తారు. శ్రమను మరచి జాతిని ముందుకు నడిపిస్తారు. వారిని అనుసరించిన వారికి జ్ఞానమును అందించి కర్మయోగ రహస్యములను తెలిపి తిరిగి వారు సేవా మార్గములో ఎలా తరించి తమను తెలుసుకొని దైవాన్ని చేరవచ్చో ఆచరించి తెలియ పరుస్తారు. వారే సద్గురువులు. దైవానికి, సాధకునికి మద్య ఒక వారధి వలే పనిచేస్తారు.ఇటువంటి స్థితి నుండి మనలను ఉద్ధరించి సత్యము వైపు నడిపించుటకు దైవమే గురువు

21-12-2011: From:రవీంద్ర బాబు ([email protected])
యీ రోజే మీ సైటులో గురుసూక్తం చూసాను .చాలా సంతోషం. చాలా బాగుంది .ఇంకా ఇలాగే కొనసాగించాలి మరియు కొత్త అంశాలతో మమ్మల్ని అలరించాలని కోరుతూ .ఇట్లు రవీంద్ర, న్యాయవాది, రాణ్మహేంద్రవరం.

17-12-2011: From: Sri D.Srinivasu ([email protected])
it is very nice and leading to such a high. we need it in the tension full life.
13-12-2011: From: Smt. Chandu ([email protected])
Thank you very much for your idea. With the help of guru and with the tatvachintanais posssible to reach the god. so i will obey your advise through this way always and i advised to all of my friends i know.Even the elephant only can reach the god with tatvavisleshana that we the human being can reach defenetly with their power and attention on tatvavicharana. so we are ready for your furher visleshana. your wish to lighten every one is excellent and i will also do my better. once agian i am thankful for your creation.

13-12-2011: From: Venkatesh Vedula ([email protected]):
This is a great effort. Presentation is very good. Thanks for sharing with us. Regard s Venkatesh